
వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామానికి చెందిన కోల.జానకిరాములు – నాగమణి దంపతుల కుమార్తె,కుమారుడి నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం ఆదివారం లక్ష్మిదేవిగూడెం ఫంక్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ఆమనగల్లు శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు పాల్గొని అక్షింతలు వేసి చిన్నారులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు టి.వి.టి పౌండేషన్ కుటుంబ సభ్యులు,గ్రామ ప్రజలు,బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

Recent Comments