Friday, March 6, 2026

దేవలాతండలో పశు వైద్య శిభిరం:పశుపోషణ పై అవగాహన కల్పించిన…డాక్టర్ రవి

పాలకీడు : ఫిబ్రవరి 19 మన ప్రజాశక్తి
పాలకీడు, మండలంలో దేవలాతండా గ్రామంలో పశువైద్య శిబిరం నిర్వహించారు. గర్భకోశ వ్యాధులతో బాధపడుతున్న 15 గేదెలకు చికిత్స అందించి మందులు పంపిణీ చేశారు.40 లేగ దూడలకు నట్టలమందు అందించారు. ఈ ఈ సందర్భంగా జాన్ పహాడ్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్. రవి  పశుపోషణ పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్,సురేష్ ఎల్ ఎస్ ఏ కృష్ణ, గోపాలమిత్రలు , రైతులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!