
ప్రజాశక్తి,మిర్యాలగూడ అక్టోబర్ 23:
మిర్యాలగూడ అపోలో రిచ్ హాస్పిటల్ లో అదిముల్లా.వెంకటమ్మ మహిళకు ఆటో ప్రమాదం జరిగింది.తుంటి ఆపరేషన్ కొరకు బ్లడ్ కావాలి అని మిత్రుడు. శ్రీను ఫోన్ చేసిన వెంటనే టీచర్ గణేష్ (నారాయణ కాలేజీ కెమిస్ట్రీ సార్)మిత్రుడు కర్నాటి. ధర్మేంద్ర వచ్చి మొదటి సారి ఓ పాజిటివ్ బ్లడ్ రక్త దానం చేయడం జరిగింది.ప్రతి ఒక్కరూ రక్త దానం చేయండి ప్రాణా దాతలు కండి.ఈ కార్య క్రమంలో దైద.శ్రీనివాస్,నందిపాటి. నరేష్,వరకాల సురేష్,అవిరేండ్ల సందీప్ కుమార్ పాల్గొన్నారు.

Recent Comments