
నామినేషన్లు స్వీకరిస్తున్న అధికారులు
ప్రజాశక్తి,వేములపల్లి డిసెంబర్ 1:
వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామపంచాయతీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా చింతకాయల వీరేందర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా సోమవారం ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కోల మిన్నయ్య,తాజా మాజీ ఉప సర్పంచ్ కోల సైదులు, మాజీ వార్డ్ నెంబర్లు పెరుమాళ్ళ రమేష్, మెరుగు జాని.ఆమనగల్లు కాంగ్రెసు పార్టీ ఎస్సీ సెల్ మెరుగు అనిల్, సీనియర్ నాయకులు మేక జయరాజు,పెరుమాళ్ళ జోజి.సురేష్,ఉత్తెర్ల శ్రీను,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Recent Comments