నేరేడుచర్ల: ఫిబ్రవరి 19 మన ప్రజాశక్తి
నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి భాను ప్రకాష్ పాల్గొన్నాడు. ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్య అన్ని వసతులు అందుతున్నాయని తెలిపారు. గత ఏడాది కంటే ఈసారి మంచి ఫలితాలు అడ్మిషన్లు పెరగాలని అధ్యాపకులకు సూచించారు. టాలెంట్ టెస్టుల్లో విజేతలకు నగదు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ సత్యనారాయణరెడ్డి ఎస్సై రవీంద్ర నాయక్ పాల్గొన్నారు.


Recent Comments