
ప్రజాశక్తి,వేములపల్లి నవంబర్ 2:
అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడిగా పుట్టల.మధు ఎన్నికయ్యారు,ఆదివారం జరిగిన ఫ్రెండ్లీ ఓటింగ్ లో పుట్టల అనిల్ పై పుట్టల మధు 28 ఓట్ల ఆధిక్యంలో అంబేద్కర్ యూత్ అధ్యక్షుడిగా గెలుపొందారు, ఈ సందర్భంగా అధ్యక్షులు మధు మాట్లాడుతూ వేములపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్న యూత్ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు ఈ రెండు సంవత్సరాలలో నేను యువతను చెడుదోవ నుంచి మంచి మార్గంలో నడిపించడానికి సమాజం లో జరిగే అసాంఘిక కార్యకలాపాలపై అవగాహన కల్పిస్తూ విద్యా ఉద్యోగం ఉపాధి రంగాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి యువతకు ఆదర్శప్రాయంగా నిలిచే విధంగా ప్రయత్నం చేస్తానని అన్నారు.

Recent Comments