నేరేడుచర్ల మహిళ పోరెడ్డి.గీత తీవ్ర గాయాలు


ప్రజాశక్తి, నేరేడుచర్ల జనవరి 17:తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.పాఠశాలలు ఓపెన్ అయినందున నల్గొండ నుండి కారులో పాఠశాలలకు వెళుతున్న ఉపాధ్యాయులు.
కారు అదుపుతప్పి రోడ్డు పక్కన పల్టీలు కొట్టి పడిపోయిందని సమాచారం.మొత్తం ఐదుగురు ఉపాధ్యాయులలో ముగ్గురు మహిళలు ఇద్దరు పురుషులు.ఒక ఉపాధ్యాయురాలు కల్పన స్పాట్లోనే మృతి.మరో ఇద్దరు హెడ్మాస్టర్లకు తీవ్ర గాయాలు.రావులపల్లి హెడ్మాస్టర్, మరొక హెడ్మాస్టర్ తులసి లకు గాయాలు.నేరేడుచర్లకు చెందిన పోరెడ్డి.గీత GHM D/0 నారాయణ రెడ్డి (Late) కు తీవ్ర గాయాలు.మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం 108 అంబులెన్సులో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలింపు.

Recent Comments