ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి
*ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి* *జగ్జీవన్ స్ఫూర్తితో రాజ్యాంగాన్ని కాపాడుకుందాం* వేములపల్లి,ప్రజాశక్తి ఏప్రిల్ 5: ఆమనగల్లు గ్రామం మహారాజుల కాలనీలో మెరుగు జానీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 119 జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన ఫోటోకు పూల మాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం తక్కెళ్ళపల్లి శ్యామ్ మాట్లాడుతూ భారత మొట్టమొదటి దళిత ఉప ప్రధాని డా,,బాబు జగ్జీవన్ రామ్...దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాటం చేస్తూనే మరోవైపు సామాజిక న్యాయం,బలహీన వర్గాల హక్కుల కోసం తన జీవితాంతం పోరాటం...